(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.47. అధ్యాయః 047
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణా మహర్షీన్ప్రతి సంన్యాసజ్ఞానతపసాం పరమపురుషార్థసాధనత్వోక్తిః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రహ్మోవాచ।
సంన్యాసం తప ఇత్యాహుర్వృద్ధా నిశ్చితవాదినః।
బ్రాహ్మణా బ్రహ్మయోనిస్థా జ్ఞానం బ్రహ్మ పరం విదుః॥ 14-47-1(93702)
అతిదూరాత్మకం బ్రహ్మ వేదవిద్యావ్యపాశ్రయం।
నిర్ద్వంద్వం నిర్గుణం నిత్యమచింత్యగుణముత్తమం॥ 14-47-2(93703)
జ్ఞానేన తపసా చైవ ధీరాః పశ్యంతి తత్పరం।
నిర్ణిక్తమనసః పూతా వ్యుత్క్రాంతరజసోఽమలాః॥ 14-47-3(93704)
తపసా క్షేమమధ్వానం గచ్ఛంతి పరమేశ్వరం।
సంన్యాసనిరతా నిత్యం యే చ బ్రహ్మవిదో జనాః॥ 14-47-4(93705)
తపః ప్రదీప ఇత్యాహురాచారో ధర్మసాధకః।
జ్ఞానం వై పరమం విద్యాత్సంన్యాసం తప ఉత్తమం॥ 14-47-5(93706)
యస్తు వేద నిరాబాధం జ్ఞానం తత్త్వవినిశ్చయాత్।
సర్వభూతస్థమాత్మానం స సర్వవిదిహోచ్యతే॥ 14-47-6(93707)
యో విద్వాన్సహవాసం చ వివాసం చైవ పశ్యతి।
తథైవేకత్వనానాత్వే స దుఃఖాత్ప్రతిముచ్యతే॥ 14-47-7(93708)
యో న కామయతే కించిన్న కించిదవమన్యతే।
ఇహ లోకస్థ ఏవైష బ్రహ్మభూయాయ కల్పతే॥ 14-47-8(93709)
ప్రధానగుణతత్త్వజ్ఞః సర్వ భూతవిధానవిత్।
నిర్మమో నిరహంకారో ముచ్యతే నాత్ర సంశయః॥ 14-47-9(93710)
నిర్ద్వంద్వో నిర్నమస్కారో నిఃస్వధాకార ఏవ చ।
నిర్గుణం నిత్యమద్వంద్వం ప్రశమేనైవ గచ్ఛతి॥ 14-47-10(93711)
హిత్వా గుణమయం సర్వం కర్మ జంతుః శుభాశుభం।
ఉభే సత్యానృతే హిత్వా ముచ్యతే నాత్ర సంశయః॥ 14-47-11(93712)
అవ్యక్తబీజప్రభవో బుద్ధిస్కంధమయో మహాన్।
మహాహంకారవిటప ఇంద్రియాంతరకోటరః॥ 14-47-12(93713)
మహాభూతవిశాఖశ్చ విశేషప్రతిశాఖవాన్।
సదాపత్రః సదాపుష్పః శుభాశుభఫలోదయః॥ 14-47-13(93714)
ఆజీవ్యః సర్వభూతానాం బ్రహ్మవృక్షః సనాతనః।
ఏనం ఛిత్త్వా చ భిత్త్వా చ తత్త్వజ్ఞానాసినా బుధః॥ 14-47-14(93715)
హిత్వా సంగమయాన్పాశాన్మృత్యుజన్మజరోదయాన్।
నిర్మమో నిరహంకారో ముచ్యతే నాత్ర సంశయః॥ 14-47-15(93716)
ద్వావిమౌ పక్షిణౌ నిత్యౌ సంక్షేపౌ చాప్యచేతనౌ।
ఏతాభ్యాం తు పరో యోన్యశ్చేతనావాన్స ఉచ్యతే॥ 14-47-16(93717)
అచేతనః సత్వసంఖ్యావిముక్తః
సత్త్వాత్పరం చేతయతేఽంతరాత్మా।
స క్షేత్రవిత్సర్వసంఖ్యాతబుద్ధి-
ర్గుణాతిగో ముచ్యతే సర్వపాపైః॥ ॥ 14-47-17(93718)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః॥ 47 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-47-15 హిత్వా చామరతాం ప్రాప్య జహ్యాద్యో మృత్యుజన్మనీతి క.ఠ.థ. పాఠః॥ 7-47-16 పక్షిణౌ జీవేశ్వరౌ॥ 7-47-17 అచేతనస్తత్వసంఘాతయుక్తస్తత్వాత్పరం చేతయతేంతరాత్మా। స క్షేత్రజ్ఞస్తత్వసంఘాతబుద్ధిర్గుణాతిగో ముచ్యతే మృత్యుపాశాదితి క.థ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.